అర్హులైన రైతులందరికీ ‘జలకళ’
సత్తెనపల్లి రూరల్: అర్హులైన రైతులందరికీ వైయస్సార్ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైయస్సార్ జలకళ…
సత్తెనపల్లి రూరల్: అర్హులైన రైతులందరికీ వైయస్సార్ జళకళ పథకాన్ని అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో వైయస్సార్ జలకళ…
ప్రజాశక్తి – కాకినాడ జగ్గంపేట రూరల్, గండేపల్లి అభివృద్ధి, సంక్షేమానికి ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ 30వ డివిజన్‌లో…
ప్రజాశక్తి-యంత్రాంగం హెచ్‌ఐవి, ఎయిడ్స్ నియంత్రణకు సమిష్టిగా కృషి చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడజగన్ యువత భవిష్యత్తుపై దెబ్బ కొట్టాడనిటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట క్యాంప్ సైట్ నుంచి శుక్రవారం…
ప్రజాశక్తి-కాకినాడఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 11, 12 తేదీల్లో కలెక్టరేట్ దగ్గర 36 గంటల ధర్నా…
ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధినాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో, అనేకసార్లు ఆందోళనలు చేసినా…
భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం మానసిక వికలాంగులపెళ్లి రోజు వేడుకలు.ప్రజాశక్తి-కందుకూరు:శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలికివాయి రవీంద్రబాబు, ఆదిలక్ష్మి…
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్ధులు ఎయిడ్స్ నివారణపై అవగాహన ప్రజాశక్తి-కందుకూరు:కందుకూరు టిఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ఎన్.ఎస్.ఎస్ ఒకటి , రెండో యూనిట్లు,…