రూ.60లక్షల నిధులు దుర్వినియోగం : టిడిపి రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు ఆరోపణ
ప్రజాశక్తి – భట్టిప్రోలు గత మూడేళ్ల కాలంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద గుర్తించిన పనులు చేయకుండానే రూ.60లక్షల నిధులు దుర్వినియోగం చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా…