జిల్లా-వార్తలు

  • Home
  • ఛార్జ్‌ మెమోలు ఉపసంహరించుకోవాలి

జిల్లా-వార్తలు

ఛార్జ్‌ మెమోలు ఉపసంహరించుకోవాలి

Nov 27,2023 | 22:01

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లుప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ చిన్నచిన్న కారణాలతో ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనంకు విఘాతం కలిగించే ఛార్జ్‌ మెమోలను తక్షణం ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర…

సేంద్రియ సాగు పద్ధతులు లాభదాయకం

Nov 27,2023 | 21:59

ప్రజాశక్తి- చిత్తూరు, చిత్తూరు అర్బన్‌ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తతంగా, సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు…

‘ఆడుదాం ఆంధ్రా’ పోస్టర్లు ఆవిష్కరణనేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Nov 27,2023 | 21:57

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరానికి సంబంధించిన మస్కట్‌ (లోగో) పోస్టర్లను సోమవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ షన్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో కొనసాగనున్న వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌యాత్రనేడు 8 పంచాయతీల్లో ప్రారంభం

Nov 27,2023 | 21:56

గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్న జెడ్‌పి సీఈవో ప్రభాకర్‌ రెడ్డిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వీక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో భాగంగా…

పనులు చేస్తాం.. బిల్లుల మాటేంటి.?

Nov 27,2023 | 21:54

– పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని వైసిపి సర్పంచ్‌ల ధ్వజం- సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీతప్రజాశక్తి-గంగాధరనెల్లూరుపనులు చేయమంటారు.. ప్రజా అవసరాలు తీర్చమంటారు.. కాదనలేని పరిస్థితిలో చేతినుంచి పెట్టుకొని గ్రామాల్లో…

76వ రోజుకు చేరిన డెయిరీ కార్మికుల దీక్షలు

Nov 27,2023 | 21:53

కలెక్టరేట్‌ ఎదుట కార్మికుల దీక్షలుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ సహకార విజయ డెయిరీ కార్మికులు కలెక్టర్‌ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి…

తప్పిన రైలు ప్రమాదం

Nov 27,2023 | 21:51

ప్రమాదాన్ని గుర్తించిన గ్యాంగ్‌మెన్‌ మరమ్మతుల అనంతరం కొనసాగిన రాకపోకలుప్రజాశక్తి- ఐరాల : రామేశ్వరం నుంచి తిరుపతికి వెళుతున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం జరగకుండా రైల్వే ఉద్యోగి…

శ్రీవారి సేవలో ప్రధాని మోడీ

Nov 27,2023 | 21:50

కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యటనప్రజాశక్తి- తిరుమల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుమలలో వేంకటేశ్వర స్వామిని షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఉదయం దర్శించున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన మోదీ…

దారి సమస్యను పరిష్కరించాలి

Nov 27,2023 | 21:46

ఆందోళన చేస్తున్న రైతులు              గోరంట్ల : మండలంలోని బూదిలి తండా సమీపాన పోతులప్ప పల్లి పెద్దిరెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లే దారిని మూసివేయడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని…