జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమ బోర్డు రక్షణకు ఐక్య పోరాటాలు

జిల్లా-వార్తలు

సంక్షేమ బోర్డు రక్షణకు ఐక్య పోరాటాలు

Nov 25,2023 | 20:49

 ప్రజాశక్తి – వంగర :  ప్రభుత్వం అనుసరిస్తున్న భవన నిర్మాణ కార్మిక వ్యతిరేక విధానాలపై నిర్మాణరంగ కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు…

పోషకాహారం పంపిణీ

Nov 25,2023 | 20:23

కిట్లు అందజేస్తున్న దృశ్యం పోషకాహారం పంపిణీ ప్రజాశక్తి -పొదలకూరు పొదలకూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంay శనివారం క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు హాస్పిటల్‌…

‘టిఆర్‌ఆర్‌’లో రాజ్యాంగ దినోత్సవం

Nov 25,2023 | 20:19

మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ ‘టిఆర్‌ఆర్‌’లో రాజ్యాంగ దినోత్సవం ప్రజాశక్తి-కందుకూరుకందుకూరు టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఐక్యుఎసి ఆధ్వర్యంలో నవంబర్‌ 26ను పురస్కరించుకుని రాజ్యాంగ…

పట్టాలు పంపిణీ

Nov 25,2023 | 20:15

పట్టాలు పంపిణీ చేస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి పట్టాలు పంపిణీ ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గం స్థాయిలో అసైన్‌ మెంట్‌ పట్టాలు, చుక్కల…

27,28 తేదీల్లో మహాధర్నా

Nov 25,2023 | 20:13

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు 27,28 తేదీల్లో మహాధర్నా ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 27, 28 రెండు రోజులు విజయవాడలో జరుగుతున్న మహాధర్నాన్ని…

కాలనీజలదిగ్బంధంలో కేసరగుంట కాలనీ

Nov 25,2023 | 20:08

వర్షం నీటితో చెరువులా వున్న కేసరగుంట కాలనీజలదిగ్బంధంలో కేసరగుంట కాలనీ ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు పట్టణం 25 వార్డు కేసరగుంట కాలనీ ఇటీవల్లా కురిసిన వర్షాలకు చెరువును తలపిస్తోంది.…

Nov 25,2023 | 19:27

సన్మానిస్తున్న దృశ్యం జనసేన-టీడీపీ ఆత్మీయ పలకరింపు ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌: నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మామిడాల మధు ఇంటికి సోమవారం జనసేన జిల్లా అధ్యక్షుడు…

Nov 25,2023 | 19:24

మాట్లాడుతున్న రూప్‌కుమార్‌ యాదవ్‌ కార్పొరేషన్‌లో ఏం జరుగుతుంది.. -సమస్యలు పరిష్కరించ లేనప్పుడు సమావేశాలు లెందుకు.. ?-ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం-సమస్యలపై ధ్వజమెత్తిన వివిధ డివిజన్ల కార్పొరేటర్లు ప్రజాశక్తి నెల్లూరు…

సమస్యకూ సత్వరమే పరిష్కారం

Nov 25,2023 | 19:20

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతిప్రతి సమస్యకూ సత్వరమే పరిష్కారం స్రవంతి ప్రజాశక్తి నెల్లూరు సిటీ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్థానిక ప్రతిసమస్యను సత్వరమే పరిష్కరించేలా…