నాసా ప్రాజెక్టుకు’శ్రీచైతన్య’ విద్యార్థులు
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన 9 మంది విద్యార్థులు నాసా ప్రాజెక్ట్ తయారీకి ఎంపికయ్యారు. అందులో భాగంగా పాఠశాలలో ఆదివారం అభినందన సభ…
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన 9 మంది విద్యార్థులు నాసా ప్రాజెక్ట్ తయారీకి ఎంపికయ్యారు. అందులో భాగంగా పాఠశాలలో ఆదివారం అభినందన సభ…
ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్ ః కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమ, మంగళవారాల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు, కార్మిక…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి ః ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను కొనుగోలుచేసి రాష్ట్రంలో నడిపేందుకు వీలుగా బదిలీ విధానాన్ని ప్రభుత్వం సులభతరం చేసిందని జిల్లా రవాణా అధికారి…
ప్రజాశక్తి -సంతనూతలపాడు : హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా నాయకురాలు నెరుసుల మాలతి తెలిపారు. స్థానిక జడ్‌పి హైస్కూల్ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-దర్శి : యుటిఎఫ్‌కు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో దర్శిలో నూతనంగా నిర్మించిన దాచూరి రామిరెడ్డి…
పల్నాడు జిల్లా: కోటప్పకొండ గిరి ప్రదర్శనకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని పల్నాడు జిల్లా అడవి శాఖాధికారి ఎన్ .రామచంద్రరావు ఆదివారం ఒక…
ప్రజాశక్తి-రామచంద్రపురంకె.గంగవరం మండలంలోని పామర్రు హైస్కూల్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ కాదా వెంకట రమణ ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని బిసి…
భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని పలువురు పిలుపు ఇచ్చారు. ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సభలూ, సమావేశాలూ నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంరామచంద్రపురం భారత రాజ్యాంగాఇన్న పరిరక్షించుకోవాలని…
ప్రజాశక్తి-ముమ్మిడివరంవిభజన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన మహిపాల చెరువు సెంటర్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…