జిల్లా-వార్తలు

  • Home
  • యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

Nov 25,2023 | 21:06

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దష్టి పెట్టాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడి యో…

వేరుశనగ బస్తాలకు నిప్పు

Nov 25,2023 | 21:21

ప్రజాశక్తి-నిమ్మనపల్లి రైతు ఆరుగాలం శ్రమిస్తే కానీ బతకలేని ఈ రోజుల్లో చేతికి వచ్చిన వేరుశనగ పంటకు దుండగులు నిప్పు పెట్టి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంఘటన మండలంలో…

అనుమతుల్లేని కట్టడాలు తొలగించండి : సిపిఎం

Nov 25,2023 | 21:20

ప్రజాశక్తి-మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని కట్టడాలు తొలగిస్తారా లేక అడ్డుకోమంటారా అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రశ్నించారు. పట్ట ణంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని…

సామాజిక భవనం ప్రారంభం

Nov 25,2023 | 21:01

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరంలోని 1వ డివిజన్‌ నందిగుడ్డి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం మేయర్‌…

మౌనం వెనుక మర్మమేమిటో?

Nov 25,2023 | 20:59

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  మౌనం అర్థ అంగీకారం అంటారు పెద్దలు. మేథావులు, ప్రజాప్రతినిధుల మౌనం సమాజానికి చేటని కూడా మరికొంతమంది చెబుతుంటారు. తాజాగా అటువంటి…

తొలగించిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

Nov 25,2023 | 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :   బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే నిర్మించాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. శనివారం సిసిఎం ఆధ్వర్యంలో…

పలుచోట్ల రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Nov 25,2023 | 20:57

 ప్రజాశక్తి-గజపతినగరం  :  మండలంలోని పలు ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నవంబర్‌ 26న ఈ కార్యక్రమం జరపవలసి ఉండగా, ఆదివారం…

హైకోర్టు న్యాయమూర్తులకు సత్కారం

Nov 25,2023 | 20:54

 ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌  :  జిల్లా వ్యాప్తంగా న్యాయ మూర్తులతో శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన వర్కుషాప్‌నకు హాజరైన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా పోర్ట్‌పోలియో జడ్జి నిమ్మగడ్డ…

ముంచేసిన వాన

Nov 25,2023 | 20:53

 ప్రజాశక్తి -వేపాడ, శృంగవరపుకోట  :   మొన్నటివరకు తీవ్ర వర్షాభావం… రెండు రోజులుగా అకాల వర్షాలు రైతన్నలను అతలాకుతలం చేశాయి. అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో చిరు…