పశు వైద్యరంగం అభివృద్ధికి కృషి చేయాలి
ప్రజాశక్తి-ఉంగుటూరు పశువైద్య రంగంలో జరుగుతున్న వివిధ పరిశోధనలను ఈ కాన్ఫరెన్స్ ద్వారా భావితర పశు వైద్యులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశంలో పశువైద్య రంగం అభివృద్ధికి పాటుపడాలని పద్మశ్రీ…
ప్రజాశక్తి-ఉంగుటూరు పశువైద్య రంగంలో జరుగుతున్న వివిధ పరిశోధనలను ఈ కాన్ఫరెన్స్ ద్వారా భావితర పశు వైద్యులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని దేశంలో పశువైద్య రంగం అభివృద్ధికి పాటుపడాలని పద్మశ్రీ…
ప్రజాశక్తి-కలెక్టరేట్ ఇనిస్టూట్ ఆఫ్ వ్యాల్యూయర్స్ ఉత్తమ చైర్మన్‌గా మచిలీపట్నం ఇంజనీర్ కోస్తా మురుళి కృష్ణ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇంజనీరింగ్, వ్యాల్యూషన్‌లో విశేష ప్రతిభ కనబరిచినందుకు…
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)కృష్ణాజిల్లాను పారిశ్రామికంగా అభివద్ధి పరిచేందుకు అన్ని విధాల కషి చేస్తామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు.కష్ణాజిల్లాలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)…
ప్రజాశక్తి – వినుకొండ : శావల్యాపురం తహశీల్దార్ జాన్‌సైదులు పట్ల టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వ్యవహరించిన తీరు బాధాకరమని, తహశీల్దార్‌కు ఆయన క్షమాపణలు…
ప్రజాశక్తి-తెనాలి : మూడేళ్ల చిన్నారికి అమెరికన్ ఆంకాలజీ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. అత్యాధునిక శస్త్రచికిత్స విధానంతో గుంటూరు జిజిహెచ్‌లో మంగళవారం మెదడులో ఉన్న దాదాపు ఐదంగుళాల…
ప్రజాశక్తి- గోకవరంరంపఎర్రంపాలెంలో గోకవరం కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరంప్రజా సంక్షేమ పాలనకు తిరుగులేదని, ఎవరు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసిపియేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్‌లు శిక్షణా కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని అర్బన్ రేంజ్ డిఐ బి.దిలీప్‌కుమార్ అన్నారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ కాంప్లెక్స్‌లో ప్రాథమిక…
ప్రజాశక్తి – ముమ్మిడివరంవైసిపి ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ…