బ్రెయిలీ లిపిలో మెనూ కార్డు ప్రారంభించిన సీఐఐ యంగ్ ఇండియన్స్
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : సీఐఐ యంగ్ ఇండియన్స్ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. బ్రెయిలీ లిపిలో తయారు చేసిన మెనూ కార్డులను హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది.…