జిల్లా-వార్తలు

  • Home
  • నేడు జిల్లాలో అంతర్జాతీయ బృందం పర్యటన

జిల్లా-వార్తలు

నేడు జిల్లాలో అంతర్జాతీయ బృందం పర్యటన

Nov 26,2023 | 23:32

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఈనెల 27,28వ తేదీలలో జిల్లాలో సేంద్రీయ సాగు పరిశీలనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పర్యటిస్తుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.…

సైబర్‌ అలర్ట్‌నేరగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

Nov 26,2023 | 23:31

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:సైబర్‌ నేరగాళ్ళపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోన్‌ యాప్‌ స్కామ్‌ సైబర్‌ క్రైమ్‌లో కొత్త కేటగిరీగా కనిపిస్తోంది.…

అంబేద్కర్‌ ఆశయాలను బతికిద్దాం

Nov 26,2023 | 23:30

అంబేద్కర్‌ ఆశయాలను బతికిద్దాంప్రజాశక్తి- శ్రీకాళహస్తి భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీనుల ఆశా జ్యోతి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను సజీవంగా బతికించుకునేందుకు అందరూ నడుం కట్టాలని…

నేటి నుంచి వీక్షిత్‌

Nov 26,2023 | 23:29

భారత్‌ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించేలా గ్రామ పంచాయతీశాఖ, పంచాయతీరాజ్‌ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండీ…

పలు చోట్ల దుంప తోటల పరిశీలన

Nov 26,2023 | 23:29

దుంప తోటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రజాశక్తి-పెద్దాపురం అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ డిఎన్‌బివి.చలపతిరావు ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండల…

ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..

Nov 26,2023 | 23:26

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపుప్రజాశక్తి- పుత్తూరుటౌన్‌ విద్యారంగ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని, ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించునే బాధ్యత…

విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం

Nov 26,2023 | 23:26

నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్షాల నాయకులు ప్రజాశక్తి-కాకినాడ విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనిసిపిఎం జిల్లా…

పత్యామ్నాయం కమ్యూనిస్టులే..

Nov 26,2023 | 23:24

పత్యామ్నాయం కమ్యూనిస్టులే..ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: ప్రమాదంలో పడ్డ దేశభవిష్యత్తు, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక రాజకీయ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య…

అగ్ని బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Nov 26,2023 | 23:22

ప్రజాశక్తి – గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన కండేపల్లి వెంకటేశ్వరరావు ఇల్లు విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో దగ్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు…