అమరావతి: అర్హత ఉన్న యువతీయువకులు ఓటరుగా నమోదు చేసు కునేందుకు ముందుకు రావాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నం బూరు శంకరరావు పిలుపు నిచ్చారు. స్థానిక ఆర్‌వివిఎన్ కళా శాలలో ఓటు హక్కు రిజిస్ట్రేషన్‌పై గురువార నిర్వహిచిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాలొని మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంద న్నారు. దర ఖాస్తులపై అవగాహన కల్పించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు డయల్ చేయవచ్చని వివరించారు.