వార్తలు

  • Home
  • మురుగునీటి శుద్ధి వాహనాలను ప్రారంభించిన సిఎం

వార్తలు

మురుగునీటి శుద్ధి వాహనాలను ప్రారంభించిన సిఎం

Nov 29,2023 | 20:24

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధిస్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు వంద మురుగు శుద్ధి వాహనములను ముఖ్యమంత్రి…

కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించండి

Nov 29,2023 | 20:44

– ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని…

అంగన్‌వాడీల ఆహారంలోనాణ్యతాలోపం- చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఐద్వా లేఖ

Nov 29,2023 | 20:32

ప్రజాశక్తి ా అమరావతి బ్యూరో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న ఆహారంలో కల్తీలు, పురుగు మందులు, నాణ్యతాలోపంతో ఉన్నాయని, తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని, దీనిపై చర్యలు…

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరించొద్దు- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Nov 29,2023 | 20:27

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు.…

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ- సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వివి.లక్ష్మీనారాయణ

Nov 29,2023 | 20:48

– అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సిబిఐ మాజీ జాయింట్‌…

నకిలీ టిసిల అరెస్టు

Nov 29,2023 | 20:40

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా)రైల్వే టికెట్‌ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను టార్గెట్‌ చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ టిసిల గుట్టును చీరాల…

లింగేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సిందే – కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Nov 29,2023 | 20:36

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నారాయణ విద్యాసంస్థల కోర్‌డీన్‌ లింగేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ…

కాంట్రాక్టు ఉద్యోగులు, స్కీం వర్కర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ

Nov 29,2023 | 20:21

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకాంట్రాక్టు ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఇప్పటికే అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని…

ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ పదవీకాలం పొడిగింపుకు అనుమతించిన సుప్రీంకోర్టు

Nov 29,2023 | 17:13

న్యూఢిల్లీ :   ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీ (సిఎస్‌) నరేష్‌ కుమార్‌ పదవీకాలాన్ని పొడిగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. సిఎన్‌ నరేష్‌ కుమార్‌ మరో 24 గంటల్లో పదవీవిరమణ…