గవర్నర్ అసెంబ్లీని వీటో చేయలేరు – ఎన్నికైన ప్రతినిధులదే నిజమైన అధికారం : సుప్రీం కోర్టు తీర్పు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లులకు ఆమోదాన్ని నిలిపివేయడంతో గవర్నర్ శాసనసభను వీటో చేయలేరని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ బిల్లుకు ఆమోదాన్ని నిలుపుదల చేయాలని…