డోలాయమానంలో ఎనర్జీ అసిస్టెంట్లు !-ఏ శాఖ పరిధిలోకి వస్తారో తేల్చని ప్రభుత్వం
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో సచివాయాల్లో నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్ల (ఎనర్జీ సెక్రటరీ గ్రేడ్-2) పరిస్థితి గందరగోళంగా మారింది. వారు ఏ శాఖ పరిధిలోకి వస్తారన్న విషయమై ఇప్పటికీ…