హైదరాబాద్‌లో ఒలింపిక్ జరిగేలా ఏర్పాట్లు చేస్తాం: కేటీఆర్
హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో 2030కల్లా ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతామనితెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం క్రెడారు ఆధ్వర్యంలో జరిగిన…