బిజెపి అబద్ధపు హామీలను నమ్మొద్దు ..కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిస్తాం : రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్ : బిజెపి అబద్ధపు హామీలను నమ్మకుండా మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణకు టీపీసీసీ చీఫ్…