ఇజ్రాయిల్ యుద్ధ నేరాలపై ఐసిసి విచారణ చేపట్టాలి : సిరిల్ రమాఫోసా
కేప్ టౌన్ : గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయిల్ యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) విచారణ చేపట్టాలని దక్షిణాఫ్రికా పిలుపునిచ్చింది. ఇజ్రాయిల్ అమానవీయ దాడులను తాము చూస్తున్నామని దక్షిణాఫ్రికా…