అసైన్డ్ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్
చౌటుప్పల్: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన…