వార్తలు

  • Home
  • క్రమబద్ధీకరణ ముసుగులో పెద్దలకు అసైన్డ్‌ భూములు

వార్తలు

క్రమబద్ధీకరణ ముసుగులో పెద్దలకు అసైన్డ్‌ భూములు

Nov 23,2023 | 07:35

మార్కెట్‌ రేటు కంటే రెండున్నర రెట్లు చెల్లిస్తే భూ యాజమాన్యపు హక్కులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వం తమ…

ఎన్‌టిఆర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

Nov 22,2023 | 22:13

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌ జిల్లా):ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రక్కన నిలిచి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో…

రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే హక్కులకు రక్షణ

Nov 22,2023 | 22:05

-2024లో బిజెపిని ఓడిస్తేనే దేశ మనుగడ – ఉద్యమాల ద్వారానే దళిత, గిరిజనులకు సమానత్వం – దళిత హక్కుల రక్షణ, సామాజిక న్యాయం కోసం’ రాష్ట్ర సదస్సులో…

విభజన హామీలు, విశాఖ, కడప స్టీల్‌ప్లాంట్లపై నాటకాలు ఆపండి

Nov 22,2023 | 21:11

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వి శ్రీనివాసరావు ప్రజాశక్తిా గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ ఎపి విభజన హామీలు, కడప, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్లు, విశాఖకు దక్షిణ కోస్తా…

శ్మశాన స్థలం కోసం మృతదేహంతో ధర్నా

Nov 22,2023 | 21:32

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ దళితులు బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ…

సమాజ నిర్మాణంలో పటిష్టమైన పునాది విద్య

Nov 22,2023 | 21:18

-శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ – విద్యార్థులకు పిహెచ్‌డిలు, పిజి పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి:’ఒక భవన…

పంట నష్టపరిహారమివ్వాలని ధర్నా

Nov 22,2023 | 21:25

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ :పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ అనుబంధ సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు…

విజ్ఞాన్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

Nov 22,2023 | 21:28

దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25 ప్రజాశక్తి-గుంటూరు:విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 2024ా25 సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని వర్సిటీలో బిటెక్‌, బిఫార్మసీ,…

ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలి

Nov 22,2023 | 17:03

కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఎం వినూత్న ధర్నా. ప్రజాశక్తి-అనంతపురం : పంటనష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, వాస్తవ సాగులో ఉన్న కౌలు…