హైదరాబాద్ : స్కూల్ బస్సు చక్రాల కిందపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శనివారం సికింద్రాబాద్ జవహర్‌నగర్ పిఎస్ పరిధిలో జరిగింది. సోదరుడికి తోడుగా స్కూల్ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్య.. ప్రమాదవశాత్తు వాహనం ముందు చక్రాల కిందపడి మృతి చెందింది.
