ఎఐలో అమెజాన్ క్యూ వచ్చేసింది..
వాషింగ్టన్ : దిగ్గజ టెక్, ఇాకామర్స్ కంపెనీ అమెజాన్ కూడా కృత్రిమ మేధా (ఎఐ) ‘చాట్‌బోట్-క్యూ’ను ప్రారంభించింది. చాట్‌జిపిటికి పోటీగా దీన్ని ఆవిష్కరించింది. ఈ విషయాన్ని లాస్‌వేగాస్‌లో…
వాషింగ్టన్ : దిగ్గజ టెక్, ఇాకామర్స్ కంపెనీ అమెజాన్ కూడా కృత్రిమ మేధా (ఎఐ) ‘చాట్‌బోట్-క్యూ’ను ప్రారంభించింది. చాట్‌జిపిటికి పోటీగా దీన్ని ఆవిష్కరించింది. ఈ విషయాన్ని లాస్‌వేగాస్‌లో…
న్యూఢిల్లీ : ప్రపంచ సంపన్నుల్లో అదాని మళ్లీ 20వ స్థానంలోకి వచ్చారు. అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక మోసాలకు పాల్పడుతుందని ఈ ఏడాది జనవరిలో అమెరికన్ సంస్థ…
కొత్తగా జీవన్ ఉత్సవ్ ప్లాన్‌ఐదేళ్లు చెల్లిస్తే చాలు.. ప్రతీ ఏడాది గ్యారంటీ ఆదాయం హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసి పాలసీదారులను మరింత…
న్యూఢిల్లీ : బంగారం ధర రూ.63వేల చేరువలో ఉంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.100…
న్యూఢిల్లీ : ఐఫోన్ కేసుల తయారీ విస్తరణకు టాటా గ్రూపు వేలాది మంది ఉద్యోగుల నియామకాలకు కసరత్తు చేస్తుందని సమాచారం. హోసూర్‌లో తన ఐఫోన్ కేసింగ్ తయారీ…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 98.14 శాతం క్లెయింలను సెటిల్‌మెంట్ చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్ వెల్లడించింది.…
ముంబయి : అదాని గ్రూపు కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదాని సంస్థలపై వచ్చిన ఆర్థిక ఆరోపణల విచారణలో సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణం కనడడటం…
రూ.2వేల పైబడిన మొత్తాలకు నిబంధన న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల్లో సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోందని సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తమ వాహనాలను ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు లగ్జరీ కార్ల కంపెనీ ఆడి…