ప్రజాశక్తి-విశాఖ : రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల రక్షణ – సామాజిక న్యాయం కోసం రాష్ట్ర సదస్సు విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సదస్సులో దళిత శోచక్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య , AIDRM జాతీయ అధ్యక్షులు ఎ.రామమూర్తి, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ మతి గోగులమండ అరుణ, మరియు రాష్ట్ర, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
