క్రీడలు

  • Home
  • మార్ష్‌పై కేసు నమోదు

క్రీడలు

మార్ష్‌పై కేసు నమోదు

Nov 24,2023 | 21:37

లక్నో : ఆస్ట్రేలియా బ్యాటర్‌ మిఛెల్‌ మార్ష్‌పై కేసు నమోదైంది. వన్డే వరల్డ్‌ కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టి దిగిన ఫొటో మార్ష్‌పై కేసుకు కారణమైంది. ఇటీవలే…

పాకిస్తాన్‌తో డేవిస్‌కప్‌సుమిత్‌, శశి ముకుంద్‌ పయనం

Nov 24,2023 | 21:33

ముంబయి: పాకిస్తాన్‌తో ఫిబ్రవరిలో జరిగే డేవిడ్‌ కప్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌-1 ప్లాేఆఫ్‌లో తలపడేందుకు సుమిత్‌ నాగల్‌, శశి ముకుంద్‌ వెళ్లనున్నారు. ఆలిండియా టెన్నిస్‌ సమాఖ్య(ఎఐఐటి) శుక్రవారం ఓ…

సెమీస్‌కు చిరాగ్‌-సాత్విక్‌ జంటచైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

Nov 24,2023 | 21:30

హాంగ్జౌ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌శెట్టి జోడి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో చిరాగ్‌-సాత్విక్‌ జోడీ 21-16,…

9న డబ్ల్యుపిఎల్‌ వేలంమహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలం, వాల్యూ పెంపు: బిసిసిఐ

Nov 24,2023 | 21:26

ముంబయి: 2024 సీజన్‌కు సంబంధించి మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) వేలం తేదీని బిసిసిఐ వెల్లడించింది. డిల‌సెంబర్‌ 09న ముంబయి వేదికగా డబ్ల్యుపిఎల్‌ వేలం జరుగుతుందని, అలాగే ఫ్రాంచైజీల…

ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ పై భారత్‌లో ఎఫ్‌ఐఆర్‌

Nov 24,2023 | 13:16

అమరావతి : వన్డే ప్రపంచకప్‌ పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ పై భారత్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది. భారత్‌పై విజయం సాధించి వరల్డ్‌ కప్‌ను…

సూర్య ధనాధన్‌..

Nov 24,2023 | 10:15

భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా తొలి టి20లో ఆసీస్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపు ఇంగ్లిస్‌ సెంచరీ వృథా విశాఖపట్నం : ఐసిసి వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో…

డేవిస్‌ కప్‌ సెమీస్‌కు ఆస్ట్రేలియాక్వార్టర్‌ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌పై 2-1తో గెలుపు

Nov 23,2023 | 20:58

సిడ్నీ: డేవిస్‌ కప్‌ సెమీఫైనల్లోకి ఆస్ట్రేలియా జట్టు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 2ా1తో చెక్‌ రిపబ్లిక్‌ను చిత్తుచేసి వరుసగా రెండోసారి ఆసీస్‌…

క్వార్టర్స్‌కు ప్రణయ్ సాత్విక్‌-చిరాగ్‌శెట్టి జంట కూడా

Nov 23,2023 | 20:55

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ హాంగ్జౌ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు, పురుషుల డబుల్స్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌…

ఆంధ్ర ఓటమివిజయ్ హజారే ట్రోఫీ

Nov 23,2023 | 20:52

ఛండీగడ్‌: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు హిమాచల్‌ప్రదేశ్‌ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్‌ాడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ జట్టు తొలిగా…