ఆంధ్రకు మరో ఓటమి-రాజస్తాన్ చేతిలో 38పరుగుల తేడాతో పరాజయం
ఛండీగడ్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్-డి నాల్గో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 38పరుగుల తేడాతో…
ఛండీగడ్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు మరో ఓటమిని చవిచూసింది. మంగళవారం జరిగిన గ్రూప్-డి నాల్గో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 38పరుగుల తేడాతో…
సైహెట్(ఢాకా): న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు రాణించారు. ఎడమచేతివాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్(4/89) బౌలింగ్‌లో రాణించడంతో న్యూజిలాండ్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి…
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌తోపాటు సహాయ సిబ్బంది కాంట్రాక్టులను పొడిగించింది. ఈ మేరకు బిసిసిఐ మంగళవారం ఓ…
-పోరులో ఇంగ్లండ్-ఎపై భారత్-ఏ గెలుపు ముంబయి: మహిళా యువ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ స్పిన్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్-ఏతో జరిగిన తొలి టి20లో భారత్‌ాఎ మహిళల జట్టు…
ద్రావిడ్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది కాంట్రాక్టు కూడా పొడిగింపు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)…
భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ గైక్వాడ్ సెంచరీ వృథా మూడో టి20లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా గౌహతి : ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌నుంచి…
గౌహతి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో టీమిండియా బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన మూడో టి20లో రుతురాజ్…
ఫైనల్లో ఆస్ట్రేలియాపై 2-0తో గెలుపు డేవిస్ కప్-2023 టైటిల్‌ను తొలిసారి ఇటలీ జట్టు సాధించింది. 1976నుంచి జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో ఇటలీ జట్టు ఫైనల్లో 2-0తో…
దుబాయ్: అమెరికా, వెస్టిండీస్ వేదికగా 2024లో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్‌కు నమీబియా అర్హత సాధించింది. నమీబియా రాజధాని విండ్‌హౌక్ వేదికగా జరిగిన ఐసిసి పురుషుల…