బ్రెజిల్‌కు అర్జెంటీనా ఝలక్‌

Nov 22,2023 22:25 #Sports

ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌
రోమ్‌: ఫిఫా ప్రపంచకప్‌-2026 క్వాలిఫయర్స్‌లో బ్రెజిల్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా చేతిలో బ్రెజిల్‌ 1-0తో ఓటమిపాలైంది. అర్పెజంటీనా తరఫున ఏకైక గోల్‌ను నికోలాస్‌ చేశాడు. దీంతో దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా జట్టు గ్రూప్‌ లీగ్‌లో టాప్‌లో నిలిచింది. ఇతర పోటీల్లో కొలంబియా 1-0తో పరాగ్వేపై ఉరుగ్వే 3ా0తో బలీవియాపై, ఈక్వెడార్‌ 1-0త గెలుపొందగా.. పెరూ-వెనిజులా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1గోల్స్‌తో డ్రా గాముగిసింది.

➡️