క్రీడలు

  • Home
  • ఐపీఎల్‌-2024: అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్‌ రిలీజ్‌ పూర్తి వివరాలు ఇవిగో!

క్రీడలు

ఐపీఎల్‌-2024: అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్‌ రిలీజ్‌ పూర్తి వివరాలు ఇవిగో!

Nov 26,2023 | 19:28

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిలీజ్‌ చేసేందుకు, రిటైన్‌ చేసుకునేందుకు ఆదివారంతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో, మొత్తం 10 ఫ్రాంచైజీలు…

ముంబై నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌

Nov 26,2023 | 12:05

డిసెంబర్‌ 19 ఐపీఎల్‌ వేలం జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ 10 జట్లకు తమ రిటైన్‌ లిస్ట్‌ ను ప్రకటించాల్సిందిగా ఈ నెల 26 వరకు డెడ్‌ లైన్‌…

ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్‌ షమీ

Nov 26,2023 | 10:48

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. శనివారం అర్ధ రాత్రి షమీ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు…

ఆసియాకప్‌ అండర్‌-19కు భారత జట్టు ఎంపిక

Nov 25,2023 | 21:29

యూఈఏ వేదికగా 8నుంచి మెగా టోర్నీ ముంబయి: యుఏఇ వేదికగా డిసెంబర్‌ 8నుంచి జరగనున్న అండర్‌-19 ఆసియాకప్‌లో ఆడే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) శనివారం…

ఆంధ్ర ఘన విజయం

Nov 26,2023 | 10:45

అరుణాచల్‌ప్రదేశ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపు విజయ్ హజారే వన్డే టోర్నీ ఛండీగర్‌: విజరుహజారే వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు రెండో లీగ్‌ మ్యాచ్‌లో గెలిచింది. గ్రూప్‌ాడిలో…

ఫైనల్‌కు చిరాగ్‌-సాత్విక్‌ ద్వయంచైనా మాస్టర్‌ బ్యాడ్మింటర్‌ టోర్నీ

Nov 25,2023 | 21:24

హాంగ్జౌ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, భారత ద్వయం సాత్విక్‌ాచిరాగ్‌ శెట్టి దూసుకెళ్లారు. శనివారం జరిగిన హోరాహోరీ పోరులో చిరాగ్‌-సాత్విక్‌ 21-15,…

అదే జోరును కొనసాగించాలి..

Nov 25,2023 | 21:35

రేపు ఆస్ట్రేలియాతో రెండో టి20పొంచి వున్న వర్షం ముప్పు? తిరువనంతపురం: తొలి టి20లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టి20కి సిద్ధమైంది.…

అంతర్జాతీయ క్రికెట్‌కు పాకిస్తాన్‌ ఆల్‌ రౌండర్‌ గుడ్‌ బై

Nov 25,2023 | 13:32

అమరావతి : పాకిస్తాన్‌ ఆల్‌ రౌండర్‌ ఇమాద్‌ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. శుక్రవారం ఎక్స్‌వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. సుదీర్ఘ పోస్ట్‌ ద్వారా…

ఇంటివాడైన నవదీప్‌ సైనీ

Nov 24,2023 | 21:39

అమృత్‌సర్‌: టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు స్వాతి ఆస్థానాను ఉదరుపూర్‌లోని దేబారి ఆనందం రిస్టార్స్‌లో పెళ్లి చేసుకున్నాడు. పంజాబీ ఆచారాల ప్రకారం.. ఇద్దరూ…