పారిశ్రామికంగా బద్వేలు అభివృద్ధికి బాటలు : కలెక్టర్
ప్రజాశక్తి-కడప బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివద్ధి చేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం అభివద్ధికి బాటలు వేస్తుందని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం…
ప్రజాశక్తి-కడప బద్వేలు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివద్ధి చేసి ఆ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం అభివద్ధికి బాటలు వేస్తుందని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. బుధవారం…
ప్రజాశక్తి-కడప అర్బన్ ముస్లిం, మైనార్టీల సంక్షేమం తెలుగుదేశం పార్టీ అధికారంలోనే సాధ్యపడుతుందని మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఓ కల్యాణ మండపంలో టిడిపి మైనార్టీ…
బాషాప్రజాశక్తి – కడప మహాత్మా జ్యోతిబా ఫూలేే దేశంలో మొదటి సారిగా మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడని, మనమందరం ఆయన అడుగు జాడల్లో నడవాలని ఉప…
ప్రజాశక్తి – చింతకొమ్మదిన్నె గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యాన సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం…
ప్రజాశక్తి కడప అర్బన్ ఈ నెల 30న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి నగర పర్యటన నేపథ్యంలో పెద్ద దర్గా, విమా నాశ్రయం వద్ద కలెక్టర్ వి. విజయరామరాజుతో…
ప్రజాశక్తి – కడప అర్బన్ మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, ఉన్నత పాఠశాలల్లోని అన్ని పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని యుటియఫ్ రాష్ట్ర…
జిల్లాలో అసైన్డ్ భూములను పెద్దల పరం చేయ డానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో గైడ్‌లైన్స్ రూపకల్పన చేసింది. తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు…
ప్రజాశక్తి – కడప జగనన్న గహాలను శరవేగంగా పూర్తిచేయాలని, ప్రజలకు నిర్దేశిత గడువు లోపు అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ.. నిబద్ధతతో పని చేయాలని…
ప్రజాశక్తి -కడప అర్బన్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారం భం కావడంతో ము ఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని, రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరూ…