ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ 98.14 క్లెయింల సెటిల్మెంట్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 98.14 శాతం క్లెయింలను సెటిల్మెంట్ చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్ వెల్లడించింది.…