పాలకుర్తి నియోజకవర్గంలో రూ. కోటి స్వాధీనం.. కారులో కాంగ్రెస్ కండువాలు లభ్యం
మహబూబాబాద్ : పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కంటయాపాలెం రోడ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు…