రాష్ట్రం

  • Home
  • తిరుమలకు ప్రధాని మోడీ

రాష్ట్రం

తిరుమలకు ప్రధాని మోడీ

Nov 27,2023 | 09:07

-అడుగడుగునా నిఘా -ఎస్‌పిజి కంట్రోల్‌లో తిరుమల, తిరుపతి -రేపు శ్రీవారి దర్శనం, ప్రత్యేక పూజలుాస్వాగతం పలికిన గవర్నర్‌, సిఎం ప్రజాశక్తిా తిరుపతి బ్యూరోతిరుపతిాతిరుమల రెండు రోజుల పర్యటనలో…

మోడీ గోబ్యాక్‌రాష్ట్రానికి ద్రోహం చేసి తిరుపతి పర్యటనా?

Nov 26,2023 | 21:25

మాటతప్పిన పిఎం క్షమాపణలు చెప్పాలి వామపక్షాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి- యంత్రాంగం:ప్రత్యేక హోదా, విభజన హామీలు, కృష్ణా జలాల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించొద్దు – ఎపి రైతు సంఘం

Nov 26,2023 | 20:21

ప్రజాశక్తి – గడివేముల (నంద్యాలజిల్లా)నంద్యాల జిల్లా గడివేములలో గత వారం రోజులుగా రైతులకు తెలియకుండా, రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా రాత్రికి రాత్రే వ్యవసాయ మోటార్లకు మీటర్లు…

బర్రెలక్క కోసం పార్టీల అభ్యర్థులు వైదొలగాలినేనూ ప్రచారం చేస్తా.. : జెడి లక్ష్మీనారాయణ

Nov 26,2023 | 20:17

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా)తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (కర్నె శిరీష)ను గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె…

వామపక్ష నాయకులను అక్రమంగా నిర్భంధించడం బాధాకరం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Nov 26,2023 | 19:13

అమరావతి: ప్రధాని తిరుపతి వచ్చిన సందర్భంగా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో…

నీటిపై పన్ను రద్దు చేశాం : కేసీఆర్‌

Nov 26,2023 | 16:34

ఖానాపూర్‌: . కాంగ్రెస్‌ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం దానిని రద్దు చేశామనితెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద…

కేసిఆర్‌ తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదం : సిపిఐ నారాయణ

Nov 26,2023 | 16:23

కొత్తగూడెం : కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.…

బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క అభివృద్ధి జరగలేదు : భట్టి విక్రమార్క

Nov 26,2023 | 16:08

ఖమ్మం : గత పది సంవత్సరాల నుండి బీఆర్‌ఎస్‌ హాయంలో ఒక్క అభివఅద్ధి జరగలేదు.. పందిక్కొక్కుల్లాగ దోపిడీ చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని సీఎల్పీ నేత భట్టి…

బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : రాహుల్‌

Nov 26,2023 | 15:27

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన…