ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర
ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…
ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. స్వామి వారి దర్శనానికి…
అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…
హైదరాబాద్ : మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆయన ప్రచార తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత…
వనపర్తి: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.…
తెలంగాణ: భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం…
విజయవాడ: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు…
హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో హోం ఓటింగ్ ప్రారంభమైంది. 80 ఏళ్లు పైబడిన వఅద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం…