మిడ్డేమీల్స్, స్కూల్ శానిటేషన్ కార్మికుల సమస్యలపై ధర్నా
ప్రజాశక్తి-మారేడిమిల్లిమధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన బుధవారం మారేడుమిల్లి మండలం విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.…