s

  • Home
  • ఇది నిజం!!

s

ఇది నిజం!!

Nov 19,2023 | 10:05

బాలల దినోత్సవం రోజునా.. చిన్నారుల హననం జరుగుతూనే వుంది! నవ్వులు చిందాల్సిన ముఖాలలో.. పసిమిదేరిన పాదాలలో.. మృత్యువు ఎగురుతూనే ఉంది! పచ్చి మాంసంలో మురికి తెగిపడుతున్న మాంసఖండాలే…