మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ.. సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా…