నెల్లూరు

  • Home
  • సమస్యకూ సత్వరమే పరిష్కారం

నెల్లూరు

సమస్యకూ సత్వరమే పరిష్కారం

Nov 25,2023 | 19:20

మాట్లాడుతున్న మేయర్‌ స్రవంతిప్రతి సమస్యకూ సత్వరమే పరిష్కారం స్రవంతి ప్రజాశక్తి నెల్లూరు సిటీ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్థానిక ప్రతిసమస్యను సత్వరమే పరిష్కరించేలా…

Nov 25,2023 | 18:57

ధర్నా చేస్తున్న కార్మికులు కదం తొక్కిన మున్సిపల్‌ కార్మికులు ప్రజాశక్తి – నెల్లూరు : ప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కార్పొరేషన్లో పనిచేస్తున్న…

మహాధర్నాను జయప్రదం చేయండి : సిఐటియు

Nov 25,2023 | 18:14

ప్రజాశక్తి -నెల్లూరు ఈనెల 27 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహా ధర్నా కార్యక్రమంలో రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా…

పరీక్షలకు హాజరయ్యేలా చూడాలి..

Nov 25,2023 | 18:09

మాట్లాడుతున్న సర్పంచ్‌ ఇంగిలాల చైతన్య కుమార్‌ -సర్పంచ్‌ ఇంగిలాల చైతన్య కుమార్‌ ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) కు అభ్యర్థులు నూరుశాతం హాజరయ్యేలా శ్రద్ధ…

యాజమాన్య హక్కులు చారిత్రాత్మకం.

Nov 25,2023 | 17:39

యాజమాన్య హక్కులు చారిత్రాత్మకం.. -వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్‌ రెడ్డి.. ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు: అసైన్డ్‌ భూములు, భూమి కొ నుగోలు పథకం (ఎల్‌పిఎస్‌), గ్రామ సేవా ఇనాం (బహుమతి)…

రైతుల వద్ద నుండి ధృవపత్రాలు స్వీకరణ

Nov 24,2023 | 22:27

ఫొటో : రైతులతో మాట్లాడుతున్న ఆర్‌డిఒ మధులత రైతుల వద్ద నుండి ధృవపత్రాలు స్వీకరణ ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో జాతీయ రహదారి నాలుగు లైన్లు నిర్మాణం కోసం…

మన్నేటితో వైసిపి నుండి వలసల పర్వం

Nov 24,2023 | 22:24

ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఎంఎల్‌ఎ బొల్లినేని రామారావు మన్నేటితో వైసిపి నుండి వలసల పర్వం ప్రజాశక్తి-ఉదయగిరి : వైసిపి ప్రభుత్వానికి పతనం మొదలైందని, అందులో భాగంగా…

అంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేత

Nov 24,2023 | 18:48

ఫొటో : సిడిపిఒకు సమ్మె నోటీసు అందజేస్తున్న నాయకులుఅంగన్‌వాడీల సమ్మె నోటీసు అందజేతప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని, డిసెంబర్‌ 8వ…

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Nov 24,2023 | 18:44

మాట్లాడుతున్న ఎంపి ఆదాలఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం లోని 26వ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్లో 83 లక్షల రూపాయల నిధులతో శుక్రవారం నెల్లూరు…