ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగరంలోని విద్యార్థిని రాత్రి కాలేజీ భవనంపై నుండి దూకి ఆత్మహత్మ చేసుకున్నారు. నలంద కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. భవనంపై నుండి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె చికిత్స పొందుతూ ఉండగా మృతి చెందింది. బొమ్మనహాళ్లు మండలం కలగల్ల గ్రామానికి చెందిన విద్యార్థి. ఆత్మహత్మకు గల కారణాలు తెలియాల్సి ఉంది.