ఢీకొన్న కారు, ఆటో, బైకు

Nov 27,2023 12:35 #Prakasam District
raod accident in singarayakonda

ప్రజాశక్తి-శిoగరాయకొండ: శిoగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని జివిఆర్ ఫ్యాక్టరీ సమీపంలో కారు, ఆటో, బైకు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

తాజా వార్తలు

➡️