ప్రజాశక్తి-అనకాపల్లి : నరేంద్ర మోడీ తిరుపతి పర్యటన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ మోడీ గో బ్యాక్ అంటూ అనకాపల్లిలో నల్ల జెండాలతో సిపిఎం శ్రేణులు నిరసన తెలియజేశారు.