ప్రజాశక్తి-చిత్తూరు : శుక్రవారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ నందు కొత్తగా ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంపై ద్విచక్ర మరియు మానవహారం ర్యాలీని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్.డి. ఓ.చిన్నయ్య, నగర పాలక సంస్థ కమిషనర్ డా.జె.అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
