హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దాం

Nov 25,2023 23:21

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అంతర్జాతీయ హింస వ్యతిరేక దినం సందర్భంగా హింస లేని సమా జం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. రోజురోజుకీ సమాజంలో మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న హింస, అకత్యాలను అరికట్టాలని శనివారం లాయర్‌ పేట నాలుగు రోడ్ల కూడలిలో ఐద్వా ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్ర మంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు యస్‌డి షర్మిళ ఐద్వా నగర కార్యదర్శి జి. ఆదిలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ వినోద్‌ పాల్గొన్నారు.

➡️