వచ్చే ఎన్నికల్లో ఆదరించండి : శ్రీధర్‌రెడ్డి

Nov 27,2023 19:33
సమస్యలు తెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డి

సమస్యలు తెలుసుకుంటున్న ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డి
వచ్చే ఎన్నికల్లో ఆదరించండి : శ్రీధర్‌రెడ్డి
ప్రజాశక్తి -నెల్లూరు వచ్చే ఎన్నికల్లో తనను ఆదరించాలని రూరల్‌ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ప్రజలను కోరారు. ఆయన చేపట్టిన చేపట్టన ‘ఒక్కడే – ఒంటరి’గా కార్యక్ర మం సోమవారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. స్థానిక కొండాయపాలెం గేట్‌ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డికి ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. పెరిగిన కరెంటు చార్జీలతో అల్లాడిపోతు న్నామంటూ పలువురు చెప్పారు. సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను ఆదరించాలని ఎంఎల్‌ఎ శ్రీధర్‌రెడ్డి ప్రజలను కోరారు.

తాజా వార్తలు

➡️