సమావేశంలో మాట్లాడుతున్న ఎంఇఒ
ప్రజాశక్తి-మండపేట
పట్టణ పరిధిలో గౌతమి మున్సిపల్ స్కూల్, మండలంలోని ద్వారపూడి గ్రామంలో బాలుర ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ స్థాయిల్లో కాంప్లెక్స్ నిర్వహణ కార్యక్రమం గురువారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం తెలుగు, హిందీ, గణితం, బయోలాజికల్ సైన్స్, సబ్జెక్టులలో కాంప్లెక్స్ సమావేశాలు జరిగాయని మండల విద్యాశాఖ అధికారి సిహెచ్.వెంకట సోమిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మూడు మండలాల ఉపాధ్యాయులు హాజరయ్యారు.