Uncategorized

  • Home
  • మారిన వాతావరణంతో హార్వెస్టర్ల వినియోగం

Uncategorized

మారిన వాతావరణంతో హార్వెస్టర్ల వినియోగం

Nov 24,2023 | 00:33

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు) ఓ ప్రక్క వాతావరణం మారింది. మరోపక్క పరిపక్వానికి చేరుకున్న పంటను చేతికి దక్కించుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. ఈ కోణంలో రైతులు…

539 మందికి రూ.4.98 కోట్ల లబ్ధి

Nov 23,2023 | 23:50

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి వై.యస్‌.ఆర్‌ కళ్యాణమస్తు మరియు వై.యస్‌.ఆర్‌ షాదీ తోఫా పధకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా…

చెక్‌ చేస్తానంటూ ట్రాన్స్‌ఫర్‌

Nov 23,2023 | 23:51

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఫోన్‌పే యాప్‌ ద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని పలువురు వ్యాపారులు వద్ద ఆర్థిక మోసాలకు పాల్పడి రూ.11.19 లక్షలు కాజేసిన…

బీ’కరి’ దాడులు ప్రజాశక్తి-బంగారుపాళ్యం, వి,కోట: ఆంధ్రా-కర్నాటక సరిహద్దుకు చేరిన ఏనుగుల గుంపు గ్రామాల్లో బీకర దాడులు చేస్తున్నాయి. పంటపొలాలు, అరటి తోటలపై పడి నాశనం చేస్తున్నాయి. గుంపులుగా విడిపోయి స్వైర విహారం చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రైతే రైతులు, గ్రామస్తులు భయం గుప్పిట్లో బెంబేలెత్తిపోతున్నారు. ఏనుగుల గుంపును అడవుల్లోకి మళ్లించేందుకు అటవీ అధికారులు, రైతులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని స్థానికంగా విస్తుపోతున్నారు. బుధవారం రాత్రి బంగారుపాళ్యం, వికోట మండలాల్లో వేర్వేరు ఏనుగుల గుంపులు దాడులు చేశాయి.బంగారుపాళ్యం మండంలో ఇలా..మండలంలోని కీరమంద ప్రభుత్వ పాఠశాల కిటికీలు విరిచి, పాఠశాలలోని మద్యాహ్న భోజన బియ్యపు బస్తాలు, రాగి జావా పిండిని ధ్వంసం చేశాయి. రాత్రైతే గ్రామాల సరిహద్దులకు చేరి అన్నదాత పంటలను నాశనం చేస్తున్నారు. గురువారం అధికారులు పాఠశాలలో ఏనుగుల దాడులను పరిశీలించారు. పాఠశాలలో ఏనుగుల దాడిలో వాటిళ్లిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని డీఈవో విజేంద్రరావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.వికోట మండలంలో ఇలా..మండలంలోని అటవీ సరిహద్దు ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి కొమ్మర మడుగు, వెంకటేపల్లి, దానమయ్యగారిపల్లిలో ఏనుగుల గుంపు రైతు రాజన్నకు చెందిన రెండు ఎకరాల అరటి తోటను ధ్వంసం చేశాయి. కొమ్మరమడుగుకు చెందిన సుబ్బన్న బీన్స్‌ తోట, శివప్ప మొక్కజొన్న పంటలను తిని తొక్కి నాశనం చేశాయి. సుమారు రూ.4లక్షల నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కాగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Nov 23,2023 | 22:56

బీ’కరి’ దాడులు ప్రజాశక్తి-బంగారుపాళ్యం, వి,కోట: ఆంధ్రా-కర్నాటక సరిహద్దుకు చేరిన ఏనుగుల గుంపు గ్రామాల్లో బీకర దాడులు చేస్తున్నాయి. పంటపొలాలు, అరటి తోటలపై పడి నాశనం చేస్తున్నాయి. గుంపులుగా…

కళ్యాణమస్తు, షాదీతోఫా సాయం అందజేత

Nov 23,2023 | 22:03

కళ్యాణమస్తు, షాదీతోఫా మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌,       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీతోఫా కింద జూలై, సెప్టెంబర్‌-2023…

కల్యాణమస్తు, షాదీ తోఫా సొమ్ము జమ

Nov 23,2023 | 21:48

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంజిల్లాలో వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా 4వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలకు సొమ్ములు జమ చేసినట్టు కలెక్టర్‌ డా. కె.మాధవీ లత తెలిపారు. ఎస్‌సి,…

నారాయణలో ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’

Nov 23,2023 | 17:21

అంధుల పాఠశాలలో విద్యార్థులకు తినుబండారాలు పంపిణీ చేసిన నారాయణ పాఠశాల యాజమాన్యం        అనంతపురం : నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో గురువారం…

సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా

Nov 23,2023 | 00:46

పిడుగురాళ్ల: అంగన్వాడీల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బుధవారం పట్టణంలోని ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా అంగన్వాడీ…

మోడల్‌ ఆస్పత్రిగా తీర్చిదిద్దుదాం : ‘చింతల’

Nov 22,2023 | 21:40

ప్రజాశక్తి-పీలేరు అన్నమయ్య జిల్లాలో పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఓ మోడల్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుదామని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే అధ్యక్షతన స్థానిక…