sarvathrika-elections-live

May 9,2024 19:20

 2024-05-09 2:57:32 PM

11న కడపకు రాహుల్‌ గాంధీ రాక

ప్రజాశక్తి – కడప కడప జిల్లా కేంద్రమైన కడప నగ రానికి ఈనెల 11న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రాను న్నారు.

ఇప్పటికే స్థానిక బిల్టప్‌ సర్కిల్‌ వద్ద ఉన్న పుత్త ఎస్టేట్‌ మైదానంలో బహిరంగ సభకు పిసిసి అధ్యక్షులు వైయస్‌ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

వేసవి దష్ట్యా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో పైకప్పుతో పాటుగా ఇతరత్రా శీతల యంత్రాలు అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.

2024-05-09 11:03:45 AM

పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం సినీ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గాతేజ్‌ ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతి ఫలితాలు వచ్చినప్పటి నుంచి విద్యార్థులు ట్రిపుల్‌ఐటి నోటిఫికేషన్‌ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు.

2024-05-09 12:40:48 PM మోడీ ఓడిపోవటం ఖాయం నేను ఎప్పుడూ, ఇంటి పనికి పెద్ద విలువ ఇవ్వలేదు. ఈ అమ్మల వెర్రి ప్రేమల పుణ్యమాని, పని అలవాటు కాదు కదా, అసలు పని స్పెలింగ్‌ కూడా… నేను ఎప్పుడూ, ఇంటి పనికి పెద్ద విలువ ఇవ్వలేదు. ఈ అమ్మల వెర్రి ప్రేమల పుణ్యమాని, పని అలవాటు కాదు కదా, అసలు పని స్పెలింగ్‌ కూడా…భక్తులు కొందరు రామాలయమున భజనలు చేస్తూ వుండగా అచటికి వెళ్ళెను ఓ రైతుకాళ్ళు అతనికే తెలియకుండగా!!

2024-05-09 12:43:34 PM

కలంతో, గళంతో జనంలోకి …

”ద ఇంపోస్టర్స్‌ : అంతా నిజమే చెబుతారు” ఇది ఆంగ్ల నాటక రచయిత జె.బి.ప్రీస్ట్లి రాసిన నాటకం. ఆయన రాసిన ”ద ఇన్‌స్పెక్టర్‌ కాల్స్‌” అనే       నాటకం…

గట్టిగా మాట్లాడాల్సినప్పుడేమో నోటికి ప్లాస్టరు వేసుకుని వుంటావు ఉత్త సమయాల్లో, అంతా ప్రశాంతంగా వున్నప్పుడేమో గొంతు చించుకుంటావు నీవొక్కడివే వున్నప్పుడూ, ఏసీ గదిలో భలే భలే మాట్లాడతావు…

వేయికాళ్లతో నగవులెత్తే రోకలిబండిలాంటి రైలు అప్పర్‌ బెర్త్‌ మీద ఓ ఆరు వసంతాల బాలుడు సెల్‌ ఫోన్‌లో సర్వైవల్‌ గేమ్‌ ఆడుతున్నాడు..! ఆటలో మునిగి తేలుతూ ..…

2024-05-09 2:01:17 PM

కలంతో, గళంతో జనంలోకి …

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సైటర్లు వేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని తెలిపారు.

సిక్స్‌ గ్యారంటీస్‌ అని ఎద్దేవా చేశారు. ఇది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

మే 13వ తేదీన ప్రజలంతా తెలివిగా ఓటు వేయాలని సూచించారు.

2024-05-09 2:36:09 PM

కలంతో, గళంతో జనంలోకి …

ప్రజాశక్తి-యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం నుంచే ఈదురగాలులతో ప్రారంభమై..

రజాశక్తి – కడప కడప జిల్లా కేంద్రమైన కడప నగ రానికి ఈనెల 11న కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రాను న్నారు. ఇప్పటికే…

రజాశక్తి-పీలేరు/కలికిరిరాష్ట్ర విభజన హామీల్లో రాయలసీమకు అత్యంత ముఖ్యమైన హామీ కడప ఉక్కు పరిశ్రమ గురించి కనీసం ఇసుమంత కూడా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసావన చేయ లేదు.…

 

 

మరిన్ని: sarvathrika-elections-live

 

సంబంధిత వార్తలు

➡️