తోలుబొమ్మల్లా నృత్యం చేసిన అక్కాచెల్లెళ్లు : వీడియో వైరల్‌

Nov 30,2023 17:26 #Dance

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఇద్దరు అక్కాచెల్లెళ్లు అచ్చం తోలుబొమ్మల్లా నృత్యం చేశారు. వీరిద్దరూ ‘మేరీ మెహబూబా’ అనే బాలీవుడ్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేశారు. పూనమ్‌- ప్రియాంక షా అనే ఈ ఇద్దరు కవలపిల్లలు. ఇండో అమెరికన్స్‌. తన స్నేహితుని నిశ్చితార్థ వేడుకలో ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ వేదికపై డ్యాన్స్‌ చేస్తుంటే.. అతిథులందరూ ఆశ్చర్యపోయారు. వీరి డ్యాన్స్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిన్లు ‘వావ్‌’ అని ఈ సిస్టర్స్‌కి కితాబిస్తున్నారు.

తాజా వార్తలు

➡️