బీజింగ్ : చైనాకు చెందిన వ్యాపారవేత్త జాక్ వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయించే కొత్త కంపెనీని ప్రారంభించారు. ‘హాంగ్జౌ మా కిచెన్ ఫుడ్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. 1.4 మిలియన్ డాలర్ల మూలధనంతో దీన్ని రిజిస్టర్ చేయించారని రిపోర్టులు వస్తున్నాయి. ప్యాకేజ్డ్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించనున్నారు. ప్రధానంగా రెడీ టు ఈట్ మీల్స్ విభాగంలో ప్రవేశిస్తున్నారని సమాచారం.