మాట్లాడుతున్న సర్పంచ్ ఇంగిలాల చైతన్య కుమార్
-సర్పంచ్ ఇంగిలాల చైతన్య కుమార్
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు
జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) కు అభ్యర్థులు నూరుశాతం హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్ సూచించారు. శనివారం శ్రీ సిద్దవర పు నారాయణ రెడ్డి ప్రభు త్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చైతన్య కుమార్ ఎన్‌ఎం ఎంఎస్ పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మెటీరియల్ అంద జేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీ పరీక్షలో ఉత్తిర్ణత సాధిస్తే ఎన్‌ఎంఎం ఎస్ స్కాల ర్షిప్ (నేషనల్ మీ న్స్-కమ్-మెరిట్ స్కీమ్) కింద ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్షి ప్ పొందే అవకా శం వుంటుంద ని చైతన్య కుమార్ చెప్పారు. ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలి పారు. పాఠశాల డైస్ కోడ్ ను ఉప యోగించి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిం చారు. ప్రభుత్వ పరీక్షల విభా గం అధికారిక వెబ్‌పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లో లాగిన్ అయి ఎన్‌ఎంఎంఎస్ పోటీ పరీక్ష లకు హాల్‌టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పా రు. పాఠశాలల హెచ్‌ఎంలు, ఉ పాధ్యాయులు ఈ విషయ మై ప్రత్యేక చొరవ తీసుకోవాల ని వెంకట చైతన్య కోరారు. అంతే కాకుండా ఈ పరీక్షకు వి ద్యార్థులు నూరు శాతం హాజర య్యేలా ప్రత్యేక శ్రద్ద వహించా లని అయ న తెలిపారు. యూ త్ ఫర్ సేవా ఆధ్వర్యంలో ఈ పుస్తకాలను పంపిణి చేసినట్లు వెంకట చైత న్య తెలిపారు. ఈ సందర్బంగా సర్పంచ్ చైతన్య కుమార్ తో పాటు యూత్ ఫ ర్ సేవా సభ్యులు పంట్ర%శీ%గి అ మత్ కుమార్, బాబి భగత్, పైనం కోటేశ్వరరావు, ఉటుకూరు అవినాష్, ఉపాధ్యా యులు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తో విష్ చేశారు.