రీ సర్వే డీటీగా ఎం నరేష్ కుమార్

Nov 24,2023 14:48 #Anantapuram District
naresh kumar as DT

ప్రజాశక్తి-ఉరవకొండ : ఉరవకొండ మండలం రి సర్వే డీటీగా ఎం.నరేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం నుంచి ఉరవకొండకు బదిలీపై వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు అన్ని గ్రామాలలో రీ సర్వే పకడ్బందీగా చేపడతామన్నారు. రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

తాజా వార్తలు

➡️