ఆక్రమణ దారులకు నోటీసులు

Nov 29,2023 00:01

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో స్థలం ఆక్రమించి దుకాణం కట్టిన ఆక్రమణ దారులకు పంచాయితీ కార్యదర్శి బాజి మంగళవారం నోటీసులు అందచేశారు. గత ఏడాది డిసెంబర్ 24న కూల్చివేతల అనంతరం దాదాపుగా మిగిలి ఉన్న భవన యజమానులు, దుకాణదారులకు 10సార్లకుపైగా నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మహేష్ ఉన్నారు .

➡️