పశ్చిమ-గోదావరి

  • Home
  • రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమ-గోదావరి

రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన

Nov 23,2023 | 21:08

ప్రజాశక్తి – ఆచంట కరుగోరుమిల్లి గ్రామంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించునున్న రామాలయానికి ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం శంకుస్థాపన చేశారు. పనులు…

Hî\eTÖsÁTýË ýñ>·<ŠÖ&ƒ\ ç|Ÿ<ŠsÁôq

Nov 23,2023 | 20:58

ç|ŸC²Xø¿ìï – ™|qTeT+ç³ Hû{ì ýñ>·<ŠÖ&ƒýñ ¹s|Ÿ{ì bÍ& |ŸXø—eÚ\q• dŸ+>·Ü bÍ& ÂsÕÔáT\T >·T]ï+#áT¿Ãy\“ ;óeTesÁ+ yî³sÁ•¯ yîÕ<‘«~ó¿±] &†¿£¼sY CñdŸTsÁÔá•+ dŸÖº+#sÁT. Hî\eTÖsÁTýË >·TsÁTysÁ+…

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు : ఎంపిపి

Nov 23,2023 | 12:05

పాలకోడేరు : సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటిరాజు) అన్నారు. విస్సాకోడేరులో రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సర్పంచి…

పకడ్బందీగా రీసర్వే : ఆర్‌డిఒ

Nov 23,2023 | 12:17

పాలకోడేరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే పకడ్బందీగా జరుగుతోందని భీమవరం ఆర్‌డిఒ కె.శ్రీనివాసులు రాజు అన్నారు. విస్సాకోడేరు సచివాలయంలో రీసర్వేపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ…

కనీస వేతనాలివ్వాలని అంగన్‌వాడీల నిరసన

Nov 23,2023 | 12:03

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఒక వెయ్యి ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అందరికంటే తక్కువ వేతనం ఇవ్వడం ఏమిటని అంగన్వాడీ…

విద్యారంగ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Nov 23,2023 | 12:01

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, అన్ని సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతామని, వేల కోట్ల రూపాయలు…

మళ్లీ రోడ్డెక్కిన గరగపర్రు బాధితులు

Nov 23,2023 | 11:59

ప్రజాశక్తి – పాలకోడేరు గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. సాంఘిక బహిష్కరణకు…

మహేంద్ర మృతికి నిరసనగా ధర్నా

Nov 22,2023 | 12:21

హోం మంత్రి రాజీనామా చేయాలి.. సిపిఎం, సిపిఐ నాయకుల డిమాండ్‌ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : దళిత యువకుడు బొంతు మహేంద్ర మృతికి నిరసనగా సిపిఎం,…