డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
బలిజిపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పోస్టుమెట్రిక్ హాస్టలను నిర్మించాలని, జడ్పీహెచ్ పాఠశాలలో సంక్షేమ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి…
బలిజిపేట: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, పోస్టుమెట్రిక్ హాస్టలను నిర్మించాలని, జడ్పీహెచ్ పాఠశాలలో సంక్షేమ హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి…
గుమ్మలక్ష్మీపురం: పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కల్పనకు ఉపాధ్యాయులు ప్రణాళికలు తయారు చేయాలని డిఇఒ ఎన్.ప్రేమ్‌కుమార్ సూచించారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో…
సీతంపేట: స్థానిక ఐటిడిఎ పిఒ కల్పనకుమారి ఉపాధ్యాయురాలిగా అవతారమెత్తి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మల్లి గురుకుల పాఠశాలను పిఒ పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి…
గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస, సీతంపేట, భామిని తదితర ఏజెన్సీ మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో ఈ ప్రాంత గిరిజన యువత ఉపాధి కోసం…
పార్వతీపురం: ఓటరు జాబితాలో సమస్యలు ఉంటే చెప్పండి… శత శాతం పరిష్కరిస్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తన కార్యాలయంలో ఎన్నికల…
జాశక్తి – పార్వతీపురంటౌన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ…
ప్రజాశక్తి – కురుపాం : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి అన్నారు.…